Telangana New Ration Card Apply In Meeseva Step by Step in Telugu March 2025
మీరు తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ అప్లై చెయ్యాలి అనుకుంటే ఫిబ్రవరి 28 కి Laste Date అని చెప్పారు కానీ ఇప్పటకి మీసేవ లో ఇంకా అప్లికేషన్ లు ఇస్తున్నారు ఇంకా ఎవరు అప్లై చేసుకోకుండా ఉంటే fast గా అప్లై చెయ్యండి ఎపుడు close చేస్తారో తెలియదు And MRO ఆఫీస్ లో కూడా తీసుకుంటున్నారు ఇపుడు ఎలా అప్లై చెయ్యాలి ఏమేమి డాక్మెంట్స్ కావాలో ఇపుడు తెలుసుకుందాం 1st అప్లికేషన్ ఫార్మ్ కావాలి Download చేసుకోవడానికి ఇ Link క్లిక్ చెయ్యండి
Download Ration Card FormApplicationforNewFoodSecurityCard-ApplicationForm.pdf
Next
అప్లికేషన్ ఎలా నింపాలి అంటే ఇ link క్లిక్ చేసి వీడియో చూడండి
Next
ఆ ఫార్మ్ నింపిన తర్వాత దానికి కావాల్సిన Docments
1:ఆధార్ కార్డ్
2:పవర్ బిల్
3:గ్యాస్ బిల్
మీ ఫ్యామిలీ లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ జిరాక్స్,గ్యాస్ బిల్ లేటెస్ట్ జిరాక్స్,పవర్ బిల్ జిరాక్స్,పట్టుకెళ్ళండి మీసేవ లో ఇవ్వండి 30 మినిట్స్ లో కంప్లీట్ చేసి మీకు ఆ ఫార్మాస్ అండ్ 2 మీసేవ స్లిప్స్ ఇస్తారు
ఒకటి మీదగ్గర ఉంచుకోండి 2nd స్లిప్ £ మీకు ఇచ్చిన ఫార్మాస్ MRO ఆఫీస్ లో ఇచ్చేయండి Next 1 week లో మీ ఇంటికి వచ్చి verfy చేస్తారు అపుడు అన్ని correctga ఉంటే మీకు రేషన్ కార్డ్ మంజూరు చేస్తారు