
best tips for loss money in gambling (betting)
మీరు ఎవరైనా బాటింగ్ వల్ల ప్రాబ్లెమ్ లోనున్న లేదా క్రెడిట్ కార్డ్స్ వల్ల అప్పులపాలు అయిపోయి ఇంట్లో వచ్చిన మనీ సరిపోక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక బాధ పడుతున్నారు బయట చాలా ఫేక్ వి ఉంటాయి ఎవడు మనకి హెల్ప్ చెయ్యడు మనీ ఉంటేనే మన దగరకి వస్తారు లేకపోతే ఎవడు మన దగరకి రారు so ని ప్రాబ్లెమ్ నువ్వే క్లియర్ చేసుకోవాలి example మీకు ఒకటి చెప్తా నేను హైదరాబాద్ వచ్చాక ఎంతో మందిని చూసా ఏమీ లేనోడు ఎంతో డెవలప్ అవుతున్నాడు ఒకరిమీద ఆధార పడకుండా చావు ఒక్కటే మార్గం కాదు కొంచెం పెట్టుబడి పెట్టి లైఫ్ సెట్ చేసుకునే కొన్ని బిజినెస్ ఉన్నాయి అవ్వి ఎంటో ఇపుడు తెలుసుకుందాం క్లియర్గా అర్థం చేసుకోండి
1 blinkit నీకు బైక్ ఉంటే చాలు లేదా బయట బైక్ రెంట్ కి ఇస్తారు వీక్ కి 2000 కట్టాలి ఎన్వీ బ్లింకిట్ లో జాయిన్ అవ్వడానికి 600 కట్టాలి అంతే రోజు కి Normalga చేసిన month కి 50000 కానీ 60000 కానీ సంపాదించొచ్చు నువ్వు చిట్టీ లు వేసిన కొంచెం కొంచెం సంపాదించి మీ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ బట్టలు షాప్ కానీ టిఫిన్స్ కానీ పెట్టుకున్న చాలా మనీ సంపాదించొచ్చు కర్రీ పాయింట్స్ కానీ ఎం పెట్టిన లాభం వస్తది ఎటు హెల్ప్ లేనపుడు మనకి మనమే చేసుకోవాలి మీరు Blinkit,uber,Ola,rapido, వీటిలో డ్రైవింగ్ చేస్తూ Delvry చేస్తూ month కి 50000 పక్కా సంపాదించొచ్చు Uber లో వాళ్లే Car ఇస్తారు మనం డ్రైవింగ్ చేస్తూ మనీ సంపాదించొచ్చు car డ్రైవింగ్ వస్తే చాలు మీరు జాబ్ చేస్తే మీ వైఫ్ ఉంటె ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రన్ చేసినా Affliate marketimg చేసి మనీ సంపాదించొచ్చు ఇప్పటకి చాలామంది month కి 1lkh సంపాదిస్తున్నారు అంతే కాకుండా Amazon,Meesho,Flipkart, వీటిలో బట్టలు Sale చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు పెట్టుబడి 50000 పెట్టిన మీకు చాలా లాభం వస్తుంది లేదా మీరు ఫుల్ బాడీ పెంచుకుని జిమ్ కోసం బరువు తగ్గడం కోసం short వీడియోస్ తీసి instgaram లో youtube లో వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటే చాలామంది చూస్తారు and నువ్వే ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వొచ్చు అలకూడా money సంపాదించొచ్చు మధ్య మధ్యలో మీకు gym powder కోసం promitions వస్తాయి అపుడు చాలా money ఇస్తారు అంతే కాకుండా చాలా ఉంటాయి యూట్యూబ్ లో instgarm లో చాలా ఛానల్ రన్ చేసుకుని కూడా సంపాదించొచ్చు ఒకటి కాదు pani పూరి బండి పెట్టుకున్న నీకు చాలా మనీ వస్తాయి పెట్టుబడి తక్కువ సంపాదించేది ఎక్కువ ఇదంతా ఎందుకు చెప్తున అంటే life అనేది ఒక్కసారి వస్తది మళ్లీ మళ్లీ రాదు so నేను చెప్పిన వన్నీ వీడియోస్ రూపంలో నా ఛానల్ లో పెట్టా చూసుకోండి althebest మీ లోహిత్ ……
నేను కింద ఇచ్చిన లింక్స్ open చేసి ఒకసారి అన్ని వీడియోస్ చూడండి యూట్యూబ్ లో ఛానల్ ఎలా క్రియేట్ చెయ్యాలి ఆన్లైన్ లో ఎలా money earn చెయ్యాలి అన్ని ఉన్నాయి