
Dropshiping అంటే చాలామంది లక్షలో సంపాదిస్తున్నారు So మీరు కూడా సంప్రదించండి మన తెలుగు రాష్ట్రాలలో ఇది fail అయ్యింది కానీ కరెక్టుగా చేస్తే మనం కూడా లక్షలో సంపాదించొచ్చు సో ఏమైనా Doubts ఉన్న నన్ను కామెంట్స్ లో అడగండి కానీ అందరూ ట్రై చెయ్యండి ఇలాంటి అవకాశం రాదు దీనికోసం step by step ఇపుడు తెలుసుకుందాం
1 Dropshiping కోసం 1st మీకు ఒక website కావాలి website లో 2 ఉంటాయి 1 e- commerce website 2-bloging website
E- Commerce website అంటే మీరు బిజినెస్ కోసం కావలసిన వెబ్సైట్ ని ఏ-commarce website అంటారు
2 బ్లాగింగ్ వెబ్సైట్ అంటే మీరు ఆర్టికల్స్ న్యూస్ అలాంటివి run చెయ్యడానికి బ్లాగింగ్ website use చేస్తారు
E – commerce వెబ్సైట్ బయట మనకి లక్షలో కట్టాలి సంవత్సరానికి
కానీ Shopyfy Website లో మనకి 20rs కి ఇస్తున్నారు 3 months వరకు సో మీరు జాగ్రత్తగా Dropshiping చేస్తే 3 months లో సంపాదించొచ్చు So అందుకే
1st Shopfy అకౌంట్ create చేసుకోవాలి next Website కోసం మన బ్రాండ్ కోసం domain క్రియేట్ చేసుకోవాలో
next
మీకు ఒక brand name క్రియేట్ చేసుకోండి ఆ name తో డొమైన్ కొనుకోండి ఆ domain ని shopfy tho కనెక్ట్ చేసుకోండి
next
కొన్ని ప్రొడక్ట్స్ ని shopfy లో add చేసుకోండి
next
ఆ ప్రొడక్ట్స్ ని ఎలా sale చెయ్యాలి అంటే Influncer గా మీరు instgaram అకౌంట్ రన్ చేసుకుని దాంట్లో ఇ ప్రొడక్ట్స్ కోసం చెప్తా మీరు sale చేసుకోవచ్చు లేదా ఇ ప్రోడక్ట్ ని Facebook అకౌంట్ క్రియట్ చేసుకుని Facebook adda రన్ చేసుకుని sales రాపించొచ్చు కానీ మీకు ఏ ప్రొడక్ట్స్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయో అవ్వి మాత్రమే వాట్లీ మీద యాడ్స్ రన్ చేస్తే orders వస్తాయి వచ్చిన orders కోసం సప్లయర్స్ కావాలి
సప్లయర్స్ నంబర్స్ కోసం ఇండియామార్ట్ లో సెర్చ్ చెయ్యండి లేదా నాకు కామెంట్స్ చెయ్యండి నెంబర్స్ ఇస్తా వాళ్ళ నంబర్స్ మీరుకూడా ఇండియామార్ట్ లో సెర్చ్ చేసుకోవచ్చు
ఒకవేళ order వస్తే delvry apps కావాలి వాటిలకోసం Shiprocket,Delevery.com వీటిలో Intigrate చేసి Ship చెయ్యాలి
ఇవన్నీ క్లియరగా వీడియో చూసి చేసుకోండి Full వీడియో కోర్స్ లింక్ కింద ఉంది

Note: మనకి Dripshiping లో ప్రాబ్లెమ్ వచ్చేది delvry వల్ల so జాగ్రత్త గా డెలివరీ వాళ్ళతో కస్టమర్ తో మీరు Followup చేస్తా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు