How sell food in Online | Business with Zomato & Swigy | Online Restaurant Business In Telugu

How sell food in Online | Business with Zomato & Swigy | Online Restaurant Business In Telugu

How sell food in Online | Business with Zomato & Swigy | Online Restaurant Business In Telugu

 

Zomoto & Swigy లో మీరు కూడా మీరు coock Cheshiina Food Sale చెయ్యాలి అనుకుంటే కింద చెప్పినట్టు క్లియర్గా చదవండి

Step by Step Clearga చెప్ప

Step- 1 మీకు. Own House కానీ Rent House  కానీ ఉంటే ఓన్ హౌస్ ఉంటే లేబర్ లైసెన్స్ తీసుకోండి లేదా రెంట్ హౌస్ ఉంటే రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి

Labour license ఎలా తీసుకోవాలి ?

Video Link

 

Step- 2 : FoodLicence  తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే FoodLicence Website link వెబ్సైట్ ని క్లిక్ చేసి Food licence  అప్లై చేసుకోవచ్చు

చేశాక 100 Rupees Pay చెయ్యాలి అది ఎలా చెయ్యాలి తెలియాలి అంటే  How to apply Food licence Video link లింక్ క్లిక్ చేసి ఏ వీడియో చూసి ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు OR మేము చేసుకోలేం అంటే బ్రోకర్ నంబర్ కవాలి అంటే నాకు SMS చెయ్యండి

Step-3 : zomoto అయితే లింక్ క్లిక్ చెయ్యండి How To salle food online business with zomoto Video link

Swigy అయితే ఏ లింక్ క్లిక్ చెయ్యండి How to salle food online business with Swigy Video link

ఆ వీడియోస్ లో చెప్పినట్లు చేసి Swigy & Zomoto లో రిజిస్టర్ అవ్వండి Register  అవడానికి మీకు కవలషణవి

Required documents for Zomato & Swigy

1. Food (FSSAI) LICENCE
2. LABOUR LICENCE OR RENTAL AGREEMENT
3. ADHAAR CARD
4. PANCARD
5. BANK DETAILS(CANCELLED CHEQUE)
6. LOCATION PIN CODE
7. OWNER DETAILS (FULL NAME, EMAIL ID & CONTACT NUMBER)
8. RESTAURANT NUMBER
9. RESTAURANT TIMINGS
10. MENU CARD
11. FOOD IMAGES
12.SHOP CURRENT LOCATION

ఇవని ఇచ్చాక మీకు Owner Mobile  నంబర్ కి కాంట్రాక్ట్ Sighn  కోసం ఒక లింక్ వస్తది అది క్లిక్ చేసి Sighn  చెయ్యండి 100% కంప్లీట్ అయినట్లే

తర్వాత మీ App లో Money అప్డేట్ చూపిస్తాయి Starting  లో 1300 కట్ చేసుకుంటారు Next  నుంచి ఎటువంటి చార్జ్ ఉండవ్ Evry Week మీకు వచ్చిన Amount Week  అంత మీ App Wallets లో ఉంటుంది ఆ Amount  Eavry Week మీ బ్యాంకు అకౌంట్ లో పడుతుంది

గమనిక (Note): మీకు మనీ తక్కువ అవ్వాలి అంటే పైన డాక్మెంట్స్ అన్ని తీసుకుని మీ దగరలో ఉన్న స్విగీ జొమోటో మెయిన్ బ్రాంచ్ కి వెళ్లిన వాళ్ళు చేస్తారు OR  బయట బ్రోకర్స్ untaru వాళ్లకి మనీ ఇస్తే వాళ్ళు చేస్తారు OR నేను చెప్పిన వీడియోస్ చూసి మీరు చేసుకోవచ్చు

ఇంపార్టెంట్ (Importent): క్రియేట్ చేసిన వెంటనే క్లిక్ అవదు మీరు మీ బిజినెస్  రేటింగ్స్ వచ్చేయాల చేసుకోవాలి అంటే లింక్ మీదగార్లో మీ రిలేటివ్స్ తోOrders ఇచ్చుకుని రేటింగ్స్ ఇచ్చుకోవాలి అపుడు బయటవాళ్ళకి మీ రెస్టారెంట్ కనపడతాది Foodlicence కోసం మీ హౌస్ కి ఇన్స్పెక్షన్ కి వస్తారు అపుడు మీ ఇంట్లో మీరు ఏం సేల్ చేస్తారో దానికి ఎం యూజ్ చేస్తారో అన్ని నీట్గా క్లియర్గా ఉండాలి అవని చూసి ఫుడ్ లైసెన్స్ Accept చేస్తారు Tq……..ME telugu techy lohith

Leave a comment