
How to create youtube channel step by step in telugu
మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెయ్యాలి అంటే 1st మీకు ఓపిక ఉండాలి ఎన్ని రోజులైనా పర్లే నేను wait చేస్తా నా success కోసం అని ఉండాలి అప్పుడు అందరిలాగా లక్షలు సంపాదించొచ్చు ఈరోజు ఎవరు చెప్పని సీక్రెట్స్ చెప్తా వినండి
అసల్ యూట్యూబ్ కోసం మనం కష్టపడటం మనకన్నా యూట్యూబ్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఎందుకు అంటే మనకి వచ్చిన మనీ లో 45% వాళ్ళు తీసుకుంటారు అంటే లక్ష కి 45000 వాళ్ళకి అలాంటపుడు మనల్ని ఎందుకు వదులుకుంటది యూట్యూబ్ కానీ కొంతమంది వాళ్ళ యూట్యూబ్ కి చాలా నష్టం వచ్చింది అపుడు adds కంపెనీ వాళ్ళందరూ యూట్యూబ్ మీద penality వేశారు అప్పటినుండి యూట్యూబ్ చాలా సీరియస్ గా తీసుకుంది అందుకే కాపీ చేసే చానెల్స్ అన్నీ Reused కంటెంట్ అని తీసేస్తుంది next own వి పెడతారు అని ఒకసారి ఆలోచించండి అందరు copy చేసి పెడితే కొన్ని రోజుల్లో ఒకే వీడియో 100 ఛానల్స్ లో ఉంటుంది అపుడు same వీడియో రిపీట్ గా వస్తే ఎలా ఉంటది యూట్యూబ్ మొత్తం collaps అయిపొద్ది so అందుకే ఇపుడు reused అని మానిటైజేషన్ ఆపేస్తున్నారు అప్పట్లో ఉండేది కాదు ఇపుడు యూట్యూబ్ కోసం క్లియర్గా తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్ క్రియేట్. వెయ్యాలి అంటే just ఒక mailid ఉంటే చాలు అంతే ఆ మెయిల్ ఐడి తో “YT studio “ app install చేసుకుని దాంట్లో profile క్లిక్ చేసి దాంట్లో మనం ఛానల్ క్రియేట్ అని ఉంటది అది క్లిక్ చేసి మీ ఛానల్ నేమ్ టైప్ చెయ్యడమే అయితే అలా క్రియేట్ చేసే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి
1st యూట్యూబ్ ఛానల్ కోసం
logo కావాలి మీ ఛానల్ కి బయట క్రియేట్ చెయ్యడానికి 200 -400 తీసుకుంటారు కానీ నేను ఫ్రీగా ఎలా చెయ్యాలో నా యూట్యూబ్ లో పెట్టా ఆ అది చూడాలి అనుకుంటే కింద లింక్ క్లిక్ చెయ్యండి
Logo create link
2nd బ్యానర్ కావాలి బ్యానర్ కోసం 200 తీసుకుంటారు కానీ అది కూడా ఫ్రీ గా ఎలా చెయ్యాలో నా యూట్యూబ్ లో పెట్టా దానికోసం కింద లింక్ క్లిక్ చెయ్యండి
baner create link
3rd: ఛానల్ నేమ్ పెట్టె ముందు మీరు యూట్యూబ్ లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ ఛానల్ నేమ్ ఆల్రెడీ ముందు ఎవరైనా పెట్టుకున్నారా లేదా అని పెట్టుకుని ఉంటే మీరు పెట్టుకోకూడదు ఓకే ఎలా చెక్ చెయ్యాలి అంటే డైరెక్ట్ గా యూట్యూబ్ అప్ లో సెర్చ్ లో మీ కొత్త ఛానల్ నేమ్ టైప్ చెయ్యాలి అప్పుడు right side 3 లైన్స్ క్లిక్ చేసి search filtter క్లిక్ చేసి “type” option లో 3rd లో ఛానల్ అని ఉంటది అది క్లిక్ చెయ్యండి అపుడు చూపిస్తది ముందు ఎవరికైనా ఉందా లేదా అని ఓకే లేకపోతే ఆ ఛానల్ నేమ్ తో క్రియేట్ చేసుకోండి ఓకే
4th: ఇది చాలా ఇంపార్టెంట్ మీ ఛానల్ బయటవాళ్లకి కనపడాలి అంటే “seo” చెయ్యాలి అది ఎలా అంటే కింద లింక్ క్లిక్ చేసి చూడండి
SEO settings link
1st మీరు నా telegram & Instagram ఛానల్ లో join అవి ఉండండి కొత్త apps వచ్చిన offers లో products పెట్టిన youtube updates వచ్చిన నేను దాంట్లో చెప్తా నా టెలిగ్రామ్ లింక్
Telegram Link
Instagram Link
ఓకే అంతే ఇ 4 ఇస్తే చాలు మీ ఛానల్ క్రియేట్ అయినట్టే ఇపుడు వీడియోస్ ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలుసుకుంధం
వీడియోస్ అప్లోడ్. చెయ్యాలి అంటే main యూట్యూబ్ అప్ తో ప్లస్ సింబల్ క్లిక్ చేసి అప్లోడ్ చెయ్యాలి చేస్తున్నపుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది
1 :Title
2:description
3:tags
4:thumbnails
ఇ 4 చాలా ఇంపోర్టెంట్ ఎందుకంటే మీ వీడియో మీద వ్యూస్ కానీ మనీ కానీ రావాలి అంటే టైటిల్ మీద డెస్క్రిప్షన్ మీద టాగ్స్ మీద adds వేసేవాళ్ళు ఇ 3 మీద వేస్తారు అందుకే perpefct గా ఉండాలి 4th thumbnail వల్ల వీడియో బయటికి వెళ్తుంది అంటే వైరల్ వ్యూస్ ఎక్కువ వచ్చి వైరల్ అవ్వే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇ 4 చాలా ఇంపోర్టెంట్ ఓకే
ఇపుడు
1st: టైటిల్ కోసం మీ వీడియో లో ఏం చెప్తున్నారో ఆ వీడియో కోసం టైటిల్ మీరే క్రియేట్ చేసి పెట్టాలి అపుడపుడు వేరే వల్ల వీడియో టైటిల్ కూడా మీరు use చేసుకోవచ్చు కానీ కొంచెం చేంజ్ చెయ్యండి
2nd : description కోసం మీ వీడియో title ని కాపీ చేసి www.rapidtags.io ఇ website లో search లో paste చేసి search చెయ్యండి అపుడు కింద tags వస్తాయి ఆ tags కింద coppy అని ఉంటది దాని click చెయ్యండి అపుడు ఆ tags copy అవుతాయ్ అపుడు యూట్యూబ్ టైటిల్ కింద డెస్క్రిప్షన్ ఉంటది దాంట్లో paste cheyyandi and ఆ వీడియో కోసం కొంచెం మీ ownga కూడా రాయండి
Title ,tags,description link
3rd: tags ఇవ్వి కూడా title ని కాపీ చేసి www.rapidtags.io ఇ website లో search లో paste చేసి search చెయ్యండి అపుడు కింద tags వస్తాయి ఆ tags కింద coppy అని ఉంటది దాని click చెయ్యండి అపుడు ఆ tags copy అవుతాయ్ అపుడు “YtStudio “ app open చేసి దాంట్లో మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో ytstudio లో content లో ఉంటది దాని క్లిక్ చేసి pencil symbul క్లిక్ చెయ్యండి అపుడు tags క్లిక్ చేసి దాంట్లో కాపీ చేసిన tags paste చెయ్యండి అంతే
4th : thumbnails దీనికోసం కింద ఉన్న link క్లిక్ చెయ్యండి ఆ వీడియో లో చెప్పినటు thumbnail free గా క్రియేట్ చేసుకోండి
Free Thumbnails Create link
5th అందులోనే visibility అని ఉంటుంది దాని క్లిక్ చేసిఏ time కి upload అవ్వలో టైం set చేసుకుని ఆ టైం కి upload మీవిడియో uplaod అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు
అంతే మొత్తం క్లియర్ గా 100 % complt అయినట్టే ఇపుడు మనకి మనీ రావాలి అంటే మీకు కొన్ని coditions ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం
long వీడియోస్ అయితే 4000 watchours
1000 subscribers
365 డేస్ లో రావాలి అపుడు మీరు మనీ రావడానికి ఎల్జిబిలిటీ అయినట్టు
లేదా
shorts వీడియోస్ అయితే 10 మిలియన్ వ్యూస్ 90 డేస్ లో రావాలి అలాగైన పార్లే shorts తో వచ్చిన long వీడియోస్ తో వచ్చిన పర్లే ఇది ఫుల్ monitaization దీంట్లో
half మానిటైజేషన్ కోసం
long వీడియోస్ కి 3000 watchours అండ్ 500 subscribers 365 days లో రావాలి లేదా shorts వీడియోస్ అయితే 3 million వ్యూస్ 90 days లో రావాలి
కానీ full మానిటైజేషన్ కి వీడియోస్ కి యాడ్స్ వస్తాయి మనీ వస్తాయి కానీ half మానిటైజేషన్ కి యాడ్స్ రావ్ only మీ వీడియో నచ్చితే మనీ వాళ్ళు పంపితే వస్తాయి షాపింగ్ అని అలా బెనిఫిట్స్ ఉంటాయి అంత్
ఇపుడు మీకు మానిటైజేషన్ అవ్వినా వెంటనే అప్లై చేసుకోమని ytstudio లో వస్తది అపుడు మీకు 3 స్టెప్స్ ఉంటాయి
1st step: mobile number తో otp enter చేసి confirm చెయ్యాలి
2nd step: 2nd step verfication చెయ్యాలి 2nd step అంటే addsense ఈ adsens లేకపోతే website,youtube,mobile apps, వాళ్ళందరికీ ఇ addsense తోనే money వస్తాయి
3rd step: మీ వీడియోస్ మీ ఛానల్ అన్ని చెక్ చేస్తారు అంటే మీ ఛానల్ లో copy వీడియోస్ ఉన్న కాపీ musics use చేసిన కాపీ images use చేసిన మీకు కమ్యూనిటీ strike active లో ఉన్న మీకు మానిటైజేషన్ ఇవ్వరు fail చేస్తారు మీ ఛానల్ లో మీ మొబైల్ తో వీడియో తీసి మీ వాయిస్ use చేసి తీసిన వీడియోస్ ఉంటే అప్పుడు monitaization accept చేస్తారు అపుడునుండి మీకు మనీ ఎలా పడతాయ్ ఇపుడు తెలుసుకుందాం వీడియోస్ మీద మనీ రావాలి అంటే వీడియో మీద యాడ్స్ రావాలి యాడ్స్ వస్తే అపుడు మనీ యూట్యూబ్ లో add అవుతాయి add అయినా amount ytstudio app లో earn option లో కనపడతాది అలా money add అవుతా ఉంటాయి
ఒకసారి 10 డాలర్స్ అయ్యాక మీకు evry month 10 th date కి youtube నుండి adsense లో పడతాయి money అలా మీకు adaense లో ఒకసారి 100 డాలర్స్ complte అయ్యాక మీ బ్యాంకు అకౌంట్ లో evry month 21 -26 th date లో మీ acount లో money పడతాయి పక్క 100 డాలర్స్ complt అవ్వాలి 99 డాలర్స్ అవ్వినా మీకు అకౌంట్ లో పడవ్ 100 డాలర్స్ అవ్వాలి అప్పుడే మీ అకౌంట్ లో పడతాయి అలా మీ అకౌంట్ లో మనీ పడాలి అంటే మీరు 3steps అయితే fill చెయ్యాలి అది ఏంటంటే
1 : tax ఇవ్వాలి
Tax Link
2 : bank acount add చెయ్యాలి
Bank account add in adsense link
3: id verification చెయ్యాలి
Adress verfication apply pin link
4 : pin verfication అవ్వాలి ఇవ్వని ఎలా చెయ్యాలో కింద లింక్స్ క్లిక్ చేసి చూడండి
Pin verfication Link
ఇంతే 100% percent complted
ఇపుడు యూట్యూబ్ లో చెయ్యకూడని తప్పులు కోసం తెలుసుకుందాం
free images , free videos,free musics, youtube audio librery musics ఇవ్వి ఏం use చెయ్యకూడదు free వి వాడుకోండి అని చెప్పిన కానీ మనం use చెయ్యకూడదు reused వస్తది
next
మూవీ థియేటర్ లో వీడియోస్ తీసి పెట్టడం ఫొటోస్ తీసి పెట్టడం చెయ్యకూడదు
next
చిన్నపిల్లలు వీడియోస్ తీసి పెట్టకూడదు
next
blood,knife,accedent,harmful వీడియోస్ పెట్టకూడదు పెడితే strikes పడుతాయి strikes అంటే ఏంటో తెలుసుకుందాం
strikes అంటే 3 రకాలు ఉంటాయి అవ్వి
1: music యూజ్ చేస్తే copy clim అని వస్తది అది strike కాదు దానివల్ల మనకి ఏం effect ఉండదు కానీ మీరు music use చేసిన వీడియో మీద money వస్తాయి కదా అవ్వి మీకు రావ్ music owner ఉంటాడు కదా వాళ్ళకి వెళ్తాయి
2nd: copystrike ఇది డేంజర్ మీరు వేరే వాళ్ళు వీడియో cooy చేసి మీ ఛానల్ లో పెట్టుకుంటే వాళ్ళు స్ట్రైక్ వేస్తారు అపుడు మీరు strike పడిన వీడియో delet చెయ్యకుండా అలా ఉంచేస్తే 90 days లో expaire అయిపొద్ది అప్పుడు మీకు strike లేనట్లే మీ ఛానల్ మీద ఒకవేళ strike వేసిన వీడియో మీరు delet చేస్తే అపుడు ఆ వీడియో మీద ఉన్న strike expaire అవ్వదు అలా అవ్వకపోతే మీ ఛానల్ కి చాలా problem ఏంటంటే మనకి 3 strikes వరకు మన ఛానల్ కి ఏం problem ఉండదు 3 strikes కానీ పడితే మీ ఛానల్ suspend అయిపొద్ది మనం ఏం చెయ్యలేం అయితే 1st స్ట్రైక్ పడితే మీ ఛానల్ స్లో అవ్వుది
2nd strike పడితే live వీడియోస్ 2weeks uplaod చెయ్యలేం
3rd స్ట్రైక్ పడితే మీ ఛానల్ సస్పెండ్ అయిపొద్ది అందుకే మన ఓన్ వీడియోస్ పెట్టుకోవాలి కాపీ చెయ్యకూడదు
3rd: community strike ఇ strike ఎందుకు పడతాది అంటే చిన్నపిల్లల వీడియోస్ వల్ల కానీ యాక్సిడెంట్ వీడియో వల్ల కానీ harmful వీడియోస్ వల్లకాని మూవీ థియేటర్ లో వీడియోస్ తీసిన ఫోటోస్ తీసి యూట్యూబ్ లో uplaod చేసిన rules కి విరుద్ధంగా అంటే guidlines కి వ్యతిరేకమగా చేస్తే మీకు కమ్యూనిటీ స్ట్రైక్స్ పడతాయి
so జాగ్రత్తగా ownga తీసుకోండి own గా పెట్టుకోండి copy చేయొద్దు
ఇప్పుడు వీడియోస్ కోసం ఏమేమి కావాలో తెలుసుకుందాం
1 : వీడియోస్ తీయడానికి మీ మొబైల్ లో 1080 pxl కానీ 4k కానీ వీడియో రిజల్యూషన్స్ ఉండాలి పక్క
2 : వాయిస్ మాట్లాడటానికి mic కావాలి దానికోసం బడ్జెట్ లో mics కోసం కింద లింక్స్ క్లిక్ చెయ్యండి
Iphone 6 mtrs wire best quality mic Link
Android wire mic budjet Link
Android & Iphone best wire less mic for travlers vlogers Link
Android wire less mic best -1 Link
Android wire less mic best -2 Link
కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి best అంటే best gimbal
Gimbel For cooking channels Link
3: మీకు వీడియో బాగా కనపడటానికి light కావాలి దానికోసం బడ్జెట్ లో కింద లింక్ click చెయ్యండి
Ring Light Link
Traipod & Selfie stick Link
Traipod budjet Link
4: ఎడిటింగ్ కోసం మీకు కొన్ని యాప్స్ కావాలి అవ్వి kinemaster,filmora,inshot ఈ యాప్స్ use చేస్తారు కానీ వీడియో మీద watermarks వస్తాయి money తో కొంటే watermark రాదు money కట్టకుండా ఫ్రీ గా ఉంటే app ఒకటి ఉంది అది “ytcreate” app ఇది only ఆండ్రాయిడ్ వాళ్ళకి మాత్రమే ఓకే
ఈ 4 యాప్స్ లో వీడియోస్ ఎలా ఎడిట్ చెయ్యాలో కింద లింక్ క్లిక్ చేసి చూడండి
YouTube Full Video Link:


